ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓపెన్‌ స్కూల్‌లో తత్కాల్‌ అడ్మిషన్లు

ABN, First Publish Date - 2021-02-25T04:44:36+05:30

ఏపీ ఓపెన్‌ స్కూల్‌ విధానంలో టెన్త్‌, ఇంటర్మీడియట్‌లలో ప్రవేశానికి తత్కాల్‌ (స్పాట్‌) అడ్మిషన్లు చేపడుతున్నామని ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం సీహెచ్‌ మణికుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


పాతపట్నం: ఏపీ ఓపెన్‌ స్కూల్‌ విధానంలో టెన్త్‌, ఇంటర్మీడియట్‌లలో ప్రవేశానికి తత్కాల్‌ (స్పాట్‌) అడ్మిషన్లు చేపడుతున్నామని ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం సీహెచ్‌ మణికుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా కారణంగా విద్యకు దూరమైన వారికి ఇది మంచి అవకాశమన్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు, ఉద్యోగులు, గృహిణులు, వ్యాపారులు, చదువును మధ్యలో ఆపిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ అడ్మిషన్లు మూడురోజులపాటు జరుగుతాయని, ఈ విషయాన్ని గమనించాలని ఆయన ఆ ప్రకటనలో కోరారు.  

Updated Date - 2021-02-25T04:44:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising