ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘మత్స్యకార భరోసా’ అందేలా చర్యలు తీసుకోండి

ABN, First Publish Date - 2021-06-20T05:33:38+05:30

మండలంలోని మరువాడ పంచాయతీలో అర్హు లైన వారికి మత్స్యకార భరోసా వర్తించేలా చర్యలు తీసుకోవాలని మత్స్యకార నాయకులు ఎమ్మెల్యే అచ్చెన్నాయుడును కోరారు. ఈ మేరకు శనివారం ఆయనను కలిసి వినతిపత్రం అందించారు.

అచ్చెన్నాయుడుకు వినతిపత్రం అందజేస్తున్న మత్స్యకార నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంతబొమ్మాళి, జూన్‌ 19: మండలంలోని మరువాడ పంచాయతీలో అర్హు లైన వారికి మత్స్యకార భరోసా వర్తించేలా చర్యలు తీసుకోవాలని  మత్స్యకార నాయకులు ఎమ్మెల్యే అచ్చెన్నాయుడును కోరారు. ఈ మేరకు శనివారం ఆయనను కలిసి వినతిపత్రం అందించారు. ఈ పంచాయతీలోని 35 మంది మత్స్యకారులు అర్హులైనప్పటికీ మత్స్యకార భరోసా అందలేదని సూరాడ ధనరాజ్‌, సూరాడ దాసు రాజు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అధికారులతో మాట్లాడి అర్హులందరికీ అందేలా చర్యలు తీసుకుంటా మని అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. 

 

 

Updated Date - 2021-06-20T05:33:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising