ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కడుపునొప్పి తాళలేక వివాహిత ఆత్మహత్య

ABN, First Publish Date - 2021-02-28T05:26:53+05:30

మండలంలోని మజ్జిలిపేటలో శుక్రవారం అర్ధరాత్రి వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్‌ఐ దేవానంద్‌ కథనం మేరకు.... హైదరాబాద్‌లో భర్త గౌరీతో పాటు ఉంటున్న పైడి ఝాన్సీ (30) ఎనిమిది నెలల కిందట ప్రసవానికి మజ్జిలిపేటలోని పుట్టింటికి వచ్చింది.

భర్త గౌరీతో ఝాన్సీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పొందూరు: మండలంలోని మజ్జిలిపేటలో శుక్రవారం అర్ధరాత్రి వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్‌ఐ దేవానంద్‌ కథనం మేరకు.... హైదరాబాద్‌లో భర్త గౌరీతో పాటు ఉంటున్న  పైడి ఝాన్సీ (30) ఎనిమిది నెలల కిందట ప్రసవానికి  మజ్జిలిపేటలోని పుట్టింటికి వచ్చింది. అప్పటి నుంచి తండ్రి వద్దే ఉంటోంది. ఝాన్సీకి నాలుగు నెలల కుమారుడు ఉన్నాడు. ఆమె మృతితో కుమారుడు అనాథగా మారాడు. శుక్రవారం అర్ధరాత్రి తరువాత ఇంటిలో కుమార్తె కనిపించ కపోవడంతో కుటుంబసభ్యులు వెతకగా ఇంటికి సమీపంలో ఉన్న బావిలో కని పిం చింది. బయటకు తీసినప్పటికే ప్రాణంపోయినట్లు గుర్తించారు.  కడుపునొప్పి తాళ లేకే ఆత్మహత్య చేసుకున్నట్లు ఝాన్సీ తండ్రి సూర్యారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  తహసీల్దార్‌ పి.అమల సమక్షంలో శవపంచనామా నిర్వహించి పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదుమేరకు కేసును నమోదుచేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2021-02-28T05:26:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising