ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వంశధార నదికి క్రమంగా పెరుగుతున్న వరద ఉధృతి

ABN, First Publish Date - 2021-09-14T16:34:59+05:30

జిల్లాలోని వంశధార నదికి వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాకుళం: జిల్లాలోని వంశధార నదికి వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. గొట్టాబ్యారేజి వద్ద ఇన్ ఫ్లో...16460 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో...16460 క్యూసెక్కులుగా ఉంది. దీంతో వంశధార నది పరివాహక మండలాలను అధికారులు  అప్రమత్తం చేశారు. ఒడిస్సాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వంశధారకు వరద ప్రవాహం ఎక్కువగా ఉంది. 

Updated Date - 2021-09-14T16:34:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising