ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళపై వైసీపీ నేత అరాచకం

ABN, First Publish Date - 2021-09-02T20:47:10+05:30

శ్రీకాకుళం: జిల్లాలో వైసీపీ సర్పంచ్ భర్త మురళీ రెచ్చిపోయాడు. ఓ మహిళపై విచక్షణా రహితంగా దాడి చేశాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాకుళం: జిల్లాలో వైసీపీ సర్పంచ్ భర్త రెచ్చిపోయాడు. పొందూరు మండలం, పెనుబర్తి సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ రూపపై సర్పంచ్ ఝాన్సీ భర్త మురళీ విచక్షణా రహితంగా దాడి చేశాడు. పెనుబర్తి పంచాయతీ పరిధిలో తాను చెప్పినట్లు వినకపోతే ట్రాన్సఫర్ చేయిస్తానని హెచ్చరించాడు. రూపను అసభ్యకరంగా తిడితూ ఆమెపై దాడి చేశాడు. తనపై మురళీ దాడి చేస్తున్న సమయంలో రూప తన సెల్ ఫోన్‌లో రికార్డు చేసేందుకు ప్రయత్నించింది. అయితే మురళీ ఆమె ఫోన్ లాక్కున్నాడు. ఈ ఘటనపై రూప ఉన్నతాధికారులకు, దిశ అధికారులకు ఫిర్యాదు చేసింది. అయినా ఇంతవరకు మురళీపై చర్యలు తీసుకోలేదు. దీంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మహిళపై మురళీ అసభ్యకరంగా ప్రవర్తించిన తీరు.. ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2021-09-02T20:47:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising