ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP: కొబ్బరి చెట్టు విరిగిపడి యువతి మృతి

ABN, First Publish Date - 2021-12-04T16:18:30+05:30

జిల్లాలోని వజ్రపు కొత్తూరు మండలం ఉద్దానం మెలియాపుట్టిలో విషాదం చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాకుళం: జిల్లాలోని  వజ్రపు కొత్తూరు మండలం ఉద్దానం మెలియాపుట్టిలో విషాదం చోటు చేసుకుంది. కొబ్బరి చెట్టు విరిగిపడి యువతి మృతి చెందింది. మృతురాలు గొరకల హిందుగా గుర్తించారు. ఈ ఘటన నేపథ్యంలో తుఫాన్ తీవ్రత తగ్గే వరకు ప్రజలెవరూ ఇళ్ళు విడిచి బయటకు రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. 

Updated Date - 2021-12-04T16:18:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising