ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీకాకుళం జిల్లాలో ఏనుగుల హల్‌చల్

ABN, First Publish Date - 2021-06-14T18:48:55+05:30

జిల్లాలో ఏనుగులు హల్‌చల్ చేశాయి. భామిని మండలం ఘనసర, కొసలి, తాలాడ గ్రామాల్లో ఏనుగులు తిష్టవేశాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాకుళం: జిల్లాలో ఏనుగులు హల్‌చల్ చేశాయి. భామిని మండలం ఘనసర, కొసలి, తాలాడ గ్రామాల్లో ఏనుగులు తిష్టవేశాయి. దీంతో గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఏనుగుల హల్‌చల్‌పై అటవీశాఖ అధికారులకు పలుమార్లు చెప్పినా ఏనుగులను తరలించడం లేదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2021-06-14T18:48:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising