ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సూక్ష్మ భారతంలో సోనూసూద్‌

ABN, First Publish Date - 2021-06-16T04:55:28+05:30

వెండితో తయారు చేసిన సూక్ష్మ భారత్‌ మ్యాప్‌పై కస్పావీధికి చెందిన మైక్రో ఆర్టిస్ట్‌ స్వర్ణకారుడు ముగడ జగదీష్‌ సినీ నటుడు సోనూసూద్‌ చిత్రాన్ని చేతితో చెక్కి తన ప్రతిభన కనపరిచాడు.

ఇండియా మ్యాప్‌పై సోనూసూద్‌ చిత్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజాం, జూన్‌ 15:  వెండితో తయారు చేసిన సూక్ష్మ భారత్‌ మ్యాప్‌పై కస్పావీధికి చెందిన మైక్రో ఆర్టిస్ట్‌ స్వర్ణకారుడు ముగడ జగదీష్‌ సినీ నటుడు సోనూసూద్‌ చిత్రాన్ని చేతితో చెక్కి తన ప్రతిభన కనపరిచాడు. 1,220 మిల్లీ గ్రాముల వెండితో 60 నిమిషాల్లో తయారు చేసినట్టు తెలిపాడు. కొవిడ్‌ సమయంలో బాధితులకు, నిరుపేదలకు, వలస కూలీను ఆదుకోవడంలో సోనూసూద్‌ చేస్తున్న కృషికి గుర్తింపుగా దీనిని తయారు చేశానని, ఆయనకు బహుమతిగా పంపుతున్నానని తెలిపాడు. 

 

Updated Date - 2021-06-16T04:55:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising