ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీతకొండ జాతర రద్దు

ABN, First Publish Date - 2021-01-14T05:11:29+05:30

ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లాలోని సీతకొండ జాతర రద్దు చేసినట్టు అక్కడి యంత్రాంగం తెలిపిందని కలెక్టర్‌ నివాస్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


గుజరాతీపేట: ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లాలోని సీతకొండ జాతర రద్దు చేసినట్టు  అక్కడి యంత్రాంగం తెలిపిందని కలెక్టర్‌ నివాస్‌  ఒక ప్రకటనలో  పేర్కొన్నారు. కరోనా వ్యాప్తిలో ఉన్నందున జిల్లా ప్రజలు సీతకొండ జాతరకు వెళ్లరాదని కలెక్టర్‌ కోరారు. నిషేదాజ్ఞలు ఈనెల 14 నుంచి 16 వరకు అమలులో ఉంటాయని తెలిపారు. 


 నేటి నుంచి  గురమ్మపేరంటాల జాతర

లావేరు:గుర్రాలపాలెంలోని గురమ్మపేరంటాల  జాతర గురువారం నుంచి మూడు రోజులపాటు నిర్వహించను న్నట్లు కమిటీ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు. గుర్రా లపాలెం, పాతకుంకాం, కందిపేట, కొత్తూరుపేట, పెదకొత్తపల్లి, కొండకుంకాం, కొత్తకుంకాం, ఎల్‌ఎన్‌పురం, పైడాయవలస, తదితర గ్రామస్థులు గురమ్మపేరంటాలను  ఇలవేల్పుగా కొలుస్తారు.


Updated Date - 2021-01-14T05:11:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising