ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆదిత్యుని దర్శించుకున్న సినీనటి ప్రగతి

ABN, First Publish Date - 2021-10-24T05:13:31+05:30

అరసవల్లి సూర్య నారాయణస్వామివారిని సినీనటి ప్రగతి శనివారం దర్శించుకున్నారు.

ప్రగతికి ఆదిత్యుని చిత్రపటాన్ని అందజేస్తున్న ఈవో
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


గుజరాతీపేట: అరసవల్లి  సూర్య నారాయణస్వామివారిని సినీనటి ప్రగతి శనివారం దర్శించుకున్నారు. ఆమెకు ఆలయ అర్చకులు  స్వాగతం పలికారు.  అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదిం చారు. స్వామివారి చిత్రపటాన్ని ఈవో హరిసూర్యప్రకాష్‌ అందజేశారు.  ఆంధ్రప్రదేశ్‌ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకర్‌రావు, రాష్ట్ర యువజన అధ్యక్షుడు కుమ్మరి క్రాంతికు మార్‌లు కూడా ఆదిత్యుని దర్శించుకు న్నారు. కార్యక్రమంలో ప్రధానార్చకుడు ఇప్పిలి శంకరశర్మ, ఆలయ సూపరింటెండెంట్‌ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. 

  


Updated Date - 2021-10-24T05:13:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising