ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వర్చువల్‌ లోక్‌ అదాలత్‌లో 11 కేసుల పరిష్కారం

ABN, First Publish Date - 2021-05-09T04:55:29+05:30

వర్చువల్‌ పద్ధతిలో శనివారం నిర్వహించిన లోక్‌అదాలత్‌లో 11 కేసులు పరిష్కరించినట్లు పాతపట్నం మండల లీగల్‌ సర్వీ సెస్‌ కమిటీ అధ్యక్షుడు, జూనియర్‌ సివిల్‌ జడ్జి (ఎఫ్‌ఎసి) కె.ప్రకాశ్‌బాబు తెలి పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెళియాపుట్టి (పాతపట్నం): వర్చువల్‌ పద్ధతిలో శనివారం నిర్వహించిన లోక్‌అదాలత్‌లో 11 కేసులు పరిష్కరించినట్లు  పాతపట్నం మండల లీగల్‌ సర్వీ సెస్‌ కమిటీ అధ్యక్షుడు, జూనియర్‌ సివిల్‌ జడ్జి (ఎఫ్‌ఎసి) కె.ప్రకాశ్‌బాబు తెలిపారు. బ్లూజీన్‌ యాప్‌ ద్వారా ఈ కార్యక్రమం చేపట్టామన్నారు.  ఇందులో ఐపీసీ పరిధిలోని-4, ఎక్సైజ్‌ కేసులు-2, ఎంసీ కేసులు-1, డీవీసీ-1, మనీ సూట్‌లు-3 మొత్తం 11 కేసులు పరిష్కరించినట్లు చెప్పారు. ఈ కేసుల్లో అపరాధ రుసుం, సెటిల్‌మెంట్‌ రుసుం రూ.8,13,950 విధించినట్లు వివరించారు. 

Updated Date - 2021-05-09T04:55:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising