ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంతర్రాష్ట్ర క్రికెట్‌ పోటీలకు విజయ్‌ ఎంపిక

ABN, First Publish Date - 2021-11-29T05:03:09+05:30

విజయ హజారే ట్రోఫీ (మెన్స్‌ సీనియర్‌ వన్‌డే) అంతర్రాష్ట్ర క్రికెట్‌ పోటీలకు ఆంధ్రా జట్టు తరఫున టెక్కలికి చెందిన త్రిపురాన విజయ్‌ ఎంపిక య్యారు. ఈ మేరకు ఆదివారం ఏసీఏ నుంచి వర్తమానం అందినట్లు శ్రీకాకుళం జిల్లా బాలురు, బాలికల క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు తమ్మినేని చిరంజీవి నాగ్‌, జేవీ భాస్కరరావు ఒక ప్రకటనలో తెలిపారు.

త్రిపురాన విజయ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టెక్కలి రూరల్‌: విజయ హజారే ట్రోఫీ (మెన్స్‌ సీనియర్‌ వన్‌డే) అంతర్రాష్ట్ర క్రికెట్‌ పోటీలకు ఆంధ్రా జట్టు తరఫున టెక్కలికి చెందిన త్రిపురాన విజయ్‌ ఎంపిక య్యారు. ఈ మేరకు ఆదివారం ఏసీఏ నుంచి వర్తమానం అందినట్లు శ్రీకాకుళం జిల్లా బాలురు, బాలికల క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు తమ్మినేని చిరంజీవి నాగ్‌,  జేవీ భాస్కరరావు ఒక ప్రకటనలో తెలిపారు. విజయ్‌ ఇటీ వల గుజరాత్‌ రాష్ట్రం రాజ్‌కోట్‌లో అంతర్రాష్ట్ర పోటీల్లో అండర్‌-25 తరఫున ఆంధ్రా జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఇందులో చూపిన ప్రతిభ ఆధారంగా జిల్లాకు విజయ్‌ను అంతర్రాష్ట్ర పోటీలకు ఎంపికచేశారు. ఈ సందర్భంగా విజయ్‌ని పలువురు అభినందించారు. 

 

Updated Date - 2021-11-29T05:03:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising