ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రామీణ రహదారులు అస్తవ్యస్తం

ABN, First Publish Date - 2021-07-23T05:10:06+05:30

గ్రామీణ రహదారులు దారుణంగా తయారయ్యాయి. రెండేళ్లుగా నిర్వహణ లేక అస్తవ్యస్తంగా మారాయి. ప్రస్తుతం అడపాదడపా వర్షాలు పడుతుండడంతో గోతుల్లో నీరు చేరడంతో ప్రయాణికులు, వాహన చోదకులు అసౌకర్యానికి గురవుతున్నారు.

చెరువును తలపిస్తున్న జెండాపేట రోడ్డు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


టెక్కలి:గ్రామీణ రహదారులు దారుణంగా తయారయ్యాయి. రెండేళ్లుగా నిర్వహణ లేక అస్తవ్యస్తంగా మారాయి. ప్రస్తుతం అడపాదడపా వర్షాలు పడుతుండడంతో గోతుల్లో నీరు చేరడంతో ప్రయాణికులు, వాహన చోదకులు అసౌకర్యానికి గురవుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో కొన్ని రహదారులకు నిధులు మంజూరైనప్పటికీ.. వైసీపీ ప్రభుత్వం అధికాంలోకి వచ్చిన తరువాత ఆ పనులన్నింటినీ రద్దు చేసింది. ప్రజాప్రతినిధులు అదిగో ఇదిగో అంటూ గత రెండేళ్లుగా కాలయాపన చేస్తున్నారే తప్ప రహదారులకు నిధులు మంజూరు చేయించలేకపోయారు. ఫలితంగా గ్రామీణ ప్రజలకు వర్షాకాలంలో ఇబ్బందులు తప్పడం లేదు. 





Updated Date - 2021-07-23T05:10:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising