ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంస్కరణలను అమలు చేయండి

ABN, First Publish Date - 2021-09-19T05:14:09+05:30

స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో నూతనంగా తీసుకొచ్చిన సంస్కరణలను కఠినంగా అమలు చేయాలని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ సూచించారు. శాఖాపరమైన సమీక్షల నిమిత్తం జిల్లా పర్యటనకు వచ్చిన ఆ శాఖ ఐజీ ఎంవీ శేషగిరిబాబు శనివారం కృష్ణదాస్‌ను ఆయన మబుగాంలోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శేషగిరిబాబుతో మొక్కను నాటించారు.

మొక్కను నాటుతున్న ఐజీ శేషగిరిబాబు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డిప్యూటీ సీఎం కృష్ణదాస్‌

నరసన్నపేట/పోలాకి, సెప్టెంబరు 18: స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో నూతనంగా తీసుకొచ్చిన సంస్కరణలను కఠినంగా అమలు చేయాలని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ సూచించారు. శాఖాపరమైన సమీక్షల నిమిత్తం జిల్లా పర్యటనకు వచ్చిన ఆ శాఖ ఐజీ ఎంవీ శేషగిరిబాబు శనివారం కృష్ణదాస్‌ను మబుగాంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శేషగిరిబాబుతో మొక్కను నాటించారు. ఈ సందర్భంగా జరిగిన సమీక్షలో  కృష్ణదాస్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో తనిఖీ చేసి భవిష్యత్‌లో పొరపాట్లకు తావులేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఐజీ పలు రిజిస్ట్రార్‌ కార్యాలయాలు సందర్శించి తగు సూచనలు చేశారు. కార్యక్రమంలో జిల్లా రిజిస్ట్రార్‌ ఆర్‌.సత్యనారాయణ, నరసన్నపేట సబ్‌ రిజిస్ట్రార్‌ బీఎస్‌ఎన్‌ రమణారావు పాల్గొన్నారు.

  



 

Updated Date - 2021-09-19T05:14:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising