ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డిగ్రీ అధ్యాపకురాలిగా రుద్రమరాణి

ABN, First Publish Date - 2021-04-12T05:07:01+05:30

జమ్ము గ్రామానికి చెందిన సాధు చిన్న ప్పల స్వామి మాస్టారు కుమార్తె రుద్రమరాణి ఏపీపీఎస్సీ నిర్వహించిన పరీక్షల్లో డిగ్రీ అధ్యాపకురాలిగా జోన్‌-1లో టాపర్‌ గా నిలిచి బోటనీ విభాగం నుంచి ఎంపికయ్యారు.

రుద్రమరాణిని అభినందిస్తున్న ఉపాధ్యాయులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఏపీపీఎస్సీ జోన్‌-1లో టాపర్‌గా ఎంపిక

నరసన్నపేట: జమ్ము గ్రామానికి చెందిన సాధు చిన్న ప్పల స్వామి మాస్టారు కుమార్తె  రుద్రమరాణి ఏపీపీఎస్సీ నిర్వహించిన పరీక్షల్లో డిగ్రీ అధ్యాపకురాలిగా జోన్‌-1లో టాపర్‌ గా నిలిచి బోటనీ విభాగం నుంచి ఎంపికయ్యారు. ప్రస్తుతం ఈమె పోలాకి మం డలం పిరువాడ పాఠశాల హెచ్‌ ఎంగా విధులు నిర్వహిస్తున్నారు. గత సెప్టెంబరులో మెయిన్స్‌ ఫలితాల్లో సత్తా చాటిన రుద్రమరాణి ఇంటర్వ్యూకు ఎంపిక కాగా ఫిబ్రవరిలో ఇంటర్వ్యూ నిర్వహించగా అందులోనూ ప్రతిభ కనబరిచి డిగ్రీ కళాశా ల లెక్చరర్‌గా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆమెను ఉపాఽధ్యాయులు అభినందించారు. ఈమె భర్త బుచ్చిరాజు జలుమూరు మండలం స్టాటస్టికల్‌ అధికారిగా పనిచేస్తున్నారు. ఈమె సోదరుడు సాధు శిబి చక్రవర్తి మేఘాలయ రాష్ట్రంలో ఐఏఎస్‌ అధికారిగా వ్యవహరిస్తున్నారు. సోదరుడు, భర్త ప్రోత్సాహంతోనే తాను తొలి ప్రయత్నంలోనే డిగ్రీ కళాశాల లెక్చరర్‌గా ఎంపికయ్యానని రుద్రమరాణి పేర్కొన్నారు. రుద్రమరాణి ఎంపికపై తల్లి కృష్ణవేణి, భర్త, సోదరులు హర్షం వ్యక్తం చేశారు. గ్రామస్థులు అభినందించారు. 

 

Updated Date - 2021-04-12T05:07:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising