ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేవాలయ భూముల్లో ఆక్రమణల తొలగింపు

ABN, First Publish Date - 2021-04-21T05:01:41+05:30

శ్యామసుందరస్వామి ఆలయానికి సంబంధించి పాత జాతీయ రహదారి కొడాలి జంక్షన్‌ నుంచి పోలీస్‌స్టేషన్‌ వరకు ఉన్న అక్రమ నిర్మాణాలను మంగళవారం సాయంత్రం దేవదాయ శాఖాధికారులు పోలీసుల సాయంతో తొలగించారు.

పోలీసుల సమక్షంలో ఆక్రమణలు తొలగిస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టెక్కలి, ఏప్రిల్‌ 20: శ్యామసుందరస్వామి ఆలయానికి సంబంధించి పాత జాతీయ రహదారి కొడాలి జంక్షన్‌ నుంచి పోలీస్‌స్టేషన్‌ వరకు ఉన్న అక్రమ నిర్మాణాలను మంగళవారం సాయంత్రం దేవదాయ శాఖాధికారులు పోలీసుల సాయంతో తొలగించారు. ఈ సందర్భంగా స్థానిక వ్యాపారులు ఈవో వీవీ నారాయణతో వాగ్వాదానికి దిగారు. తాము చాలా కాలంగా ఈ ప్రాంతంలో దుకాణాలు ఏర్పాటు చేసుకొని బతుకుతున్నామని, తమకు ఇలా ఆకస్మికంగా తొలగిస్తే ఎలా అని ప్రశ్నించారు.  దేవాలయ ఆస్తులు ఆక్రమణలు నేరమని,  అధికారులు స్పష్టం చేసి ఎస్‌ఐ కె.కామేశ్వరరావు, గోపాలరావుతో పాటు ఈవో శాంతిస్వరూప్‌ పర్యవేక్షణలో ఆక్రమణలను తొలగించారు.

 


 

Updated Date - 2021-04-21T05:01:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising