ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జాతీయ కబడ్డీ పోటీలకు రాజేష్‌ ఎంపిక

ABN, First Publish Date - 2021-12-27T04:58:57+05:30

మందస మండలంలోని లింబుగాం గ్రామానికి చెందిన మద్దిల రాజేష్‌ ఉత్తరాఖండ్‌లో బుఽధవారం నుంచి జరిగే జాతీయ సబ్‌ జూనియర్‌ కబడ్డీ పోటీలకు రాష్ట్ర జట్టు తరఫున ఎంపికయ్యాడని జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ సెక్రటరీ ఎ.చిరంజీవి తెలిపారు.

కోచ్‌తో రాజేష్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హరిపురం: మందస మండలంలోని లింబుగాం గ్రామానికి చెందిన మద్దిల రాజేష్‌ ఉత్తరాఖండ్‌లో బుఽధవారం నుంచి జరిగే  జాతీయ సబ్‌ జూనియర్‌ కబడ్డీ పోటీలకు రాష్ట్ర జట్టు తరఫున ఎంపికయ్యాడని  జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ సెక్రటరీ ఎ.చిరంజీవి తెలిపారు. రాజేష్‌ ఎంపికావడంతో గ్రామస్థులతోపాటు జిల్లా కబడ్డీ కోచ్‌ సార రవికుమార్‌ అభినందించారు.

 

Updated Date - 2021-12-27T04:58:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising