ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

ABN, First Publish Date - 2021-02-25T05:14:50+05:30

చట్టాలపై పోలీసులు అవగాహన పెంపొందించుకోవాలని ఎస్పీ అమిత్‌బర్దర్‌ ఆదేశించారు. ఎన్డీపీఎస్‌, ఎంఎండీఆర్‌ చట్టాలపై సెబీ ఆధ్వర్యంలో పోలీసులకు, సెబీ సిబ్బందికి బుధవారం రాత్రి అవగాహన సదస్సు నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎస్పీ అమిత్‌బర్దర్‌

శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి, ఫిబ్రవరి 24 : చట్టాలపై పోలీసులు అవగాహన పెంపొందించుకోవాలని ఎస్పీ అమిత్‌బర్దర్‌ ఆదేశించారు. ఎన్డీపీఎస్‌, ఎంఎండీఆర్‌ చట్టాలపై సెబీ ఆధ్వర్యంలో పోలీసులకు, సెబీ సిబ్బందికి బుధవారం రాత్రి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గంజాయి, ఇసుక అక్రమ రవాణా  చట్టాలపై అవగాహన కల్పించారు. పంచాయతీ ఎన్నికల్లో పనితీరు కనబరిచిన 30 మంది పోలీసు అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలను ఎస్పీ అందజేసి అభినందించారు. సమావేశంలో సెబీ ఏఎస్పీ శ్రీనివాసరావు, అసిస్టెంట్‌ కమిషనర్‌ రామచంద్రరావు, మైనింగ్‌ విభాగం ఏడీ హరికుమార్‌నాయుడు, ఏపీపీ తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-25T05:14:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising