ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీడికి మద్దతు ధర కల్పించండి

ABN, First Publish Date - 2021-05-07T05:09:07+05:30

జీడిపిక్కల బస్తా (80 కిలోలు)కు రూ.16వేల మద్ధతు ధర ప్రకటించాలని అఖిల భారత రైతుకూలీ సంఘం జిల్లా కార్యదర్శి వంకల మాధవరావు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బొడ్డపాడు అమరవీరుల స్మారక భవనం వద్ద గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జీడి పిక్కలను రైతు భరోసా కేంద్రాల ద్వారా తక్షణమే ప్రభుత్వం కొనుగోలు చేయాలని, ఎంఎస్‌ స్వామినాథన్‌ కమిటీ సిఫార్స్‌లు అమలు చేయా

మాట్లాడుతున్న రైతు కూలీ సంఘ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50





పలాస రూరల్‌ : జీడిపిక్కల బస్తా (80 కిలోలు)కు రూ.16వేల మద్ధతు ధర ప్రకటించాలని అఖిల భారత రైతుకూలీ సంఘం జిల్లా కార్యదర్శి వంకల మాధవరావు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బొడ్డపాడు అమరవీరుల స్మారక భవనం వద్ద గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జీడి పిక్కలను రైతు భరోసా కేంద్రాల ద్వారా తక్షణమే ప్రభుత్వం కొనుగోలు చేయాలని, ఎంఎస్‌ స్వామినాథన్‌ కమిటీ సిఫార్స్‌లు అమలు చేయాలని, గత ఏడాది  కలెక్టర్‌ ఇచ్చిన హామీ మేరకు ప్రతి జీడి పిక్కల బస్తాకు ఇన్సింటీవ్‌గా ప్రకటించిన రూ.1000 తక్షణమే అందించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో ఏఐకేఎంఎస్‌ జిల్లా నాయకులు బాలకృష్ణ, పాపయ్య, మాధవరావు తదితరులు పాల్గొన్నారు.





Updated Date - 2021-05-07T05:09:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising