ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వీఆర్‌ఏలకు ఉద్యోగోన్నతి కల్పించండి

ABN, First Publish Date - 2021-09-19T05:10:44+05:30

వీఆర్‌ఏలకు జీవో 39 మేరకు ఉద్యోగోన్నతి కల్పించాలని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వై.అప్పలస్వామి డిమాండ్‌ చేశారు. శనివారం నందిగాం తహ సీల్దార్‌ కార్యాలయ ఆవరణలో వీఆర్‌ఏల సమావేశం నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నందిగాం: వీఆర్‌ఏలకు జీవో 39 మేరకు ఉద్యోగోన్నతి కల్పించాలని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వై.అప్పలస్వామి డిమాండ్‌ చేశారు. శనివారం నందిగాం తహ సీల్దార్‌ కార్యాలయ ఆవరణలో వీఆర్‌ఏల సమావేశం నిర్వహించారు.  ప్రతీ ఏటా 30 శాతం మేర వీఆర్‌ఏలకు ఉద్యోగోన్నతులు ఇచ్చేవారని, అయితే ఈ ఏడాది ఇప్పటి వర కు పదోన్నతులు ఇవ్వకపోవడం అన్యాయయమన్నారు. సమావేశంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పి.శ్రీనివాసరావు, ఎస్‌.సుజాత, మండల ప్రతినిఽధులు భాస్కరరావు, గణపతి, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-09-19T05:10:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising