ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో ప్రైవేట్‌ లెక్చరర్‌ దుర్మరణం

ABN, First Publish Date - 2021-02-28T05:27:45+05:30

శ్రీకాకుళం రూరల్‌ మండలం పెద్దపాడు జడ్పీ ఉన్నత పాఠశాల వద్ద జాతీయ రహదారిపై శని వారం జరిగిన ప్రమాదంలో మెండ అరుణ అనే ప్రైవేట్‌ లెక్చరర్‌ దుర్మరణం చెందారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి: శ్రీకాకుళం రూరల్‌ మండలం పెద్దపాడు జడ్పీ ఉన్నత పాఠశాల వద్ద జాతీయ రహదారిపై శని వారం జరిగిన ప్రమాదంలో మెండ అరుణ అనే ప్రైవేట్‌ లెక్చరర్‌ దుర్మరణం చెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. నరసన్నపేట మండలం కొర్లాం గ్రామానికి చెందిన అరుణ శ్రీకాకుళం ఇందిరానగర్‌ కాలనీలో నివసిస్తున్నారు. ఈమెకు చిన్న పాప ఉంది. భర్త హైదరాబాద్‌లో ఉంటున్నారు. అరుణ మున్సబ్‌పేటలోని గాయత్రి కళాశాలలో బోటనీ లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. విధులు ముగించుకుని తన ద్విచక్ర వాహనంపై శ్రీకాకుళం వస్తుండగా పెద్దపాడు వద్ద బోల్తాపడ్డారు. అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న లారీ ఆమెపై నుంచి వెళ్లిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందారు.  ఎస్‌ఐ రాజేష్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2021-02-28T05:27:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising