ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రాథమిక పాఠశాలలను బలోపేతం చేయాలి

ABN, First Publish Date - 2021-08-02T04:39:55+05:30

నూతన విద్యావిధానంలో భాగంగా ప్రాథమిక పాఠశాలలను బలోపేతం చేయా లని ఉద్దాన ప్రాంత విద్యావేదిక సభ్యులు కోరారు. ఆదివారం నీలావతిలో ఉద్దానం విద్యావేదిక ఆధ్వర్యంలో నూతన విద్యావిధానంపై సమావేశం నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పలాస రూరల్‌: నూతన విద్యావిధానంలో భాగంగా ప్రాథమిక పాఠశాలలను బలోపేతం చేయాలని ఉద్దాన ప్రాంత విద్యావేదిక సభ్యులు కోరారు. ఆదివారం నీలావతిలో ఉద్దానం విద్యావేదిక ఆధ్వర్యంలో నూతన విద్యావిధానంపై సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వేదిక అధ్యక్షుడు కుత్తుం సుధాకర్‌ మాట్లాడుతూ.. 172 జీవోను రద్దు చేయాలని  డిమాండ్‌ చేశారు. సమావేశంలో యువీవీ గౌరవాధ్యక్షుడు బి.ఓంకార్‌, ప్రధాన కార్యదర్శి టి. వాసుదేవరావు, కన్వీనరు కె.ప్రకాశరావు పాల్గొన్నారు.


 

Updated Date - 2021-08-02T04:39:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising