ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పొందూరు ఖాదీని పరిరక్షించుకోవాలి

ABN, First Publish Date - 2021-10-27T05:18:51+05:30

పొందూరు ఖాదీ దేశానికి వారసత్వ సంపదని, దీనిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ ఎన్‌.సంజయ్‌ పిలుపునిచ్చారు.

ఖాదీప్రక్రియను పరిశీలిస్తున్న సంజయ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 అడిషనల్‌ డీజీపీ సంజయ్‌     

పొందూరు: పొందూరు ఖాదీ దేశానికి వారసత్వ సంపదని, దీనిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ ఎన్‌.సంజయ్‌ పిలుపునిచ్చారు. మం గళవారం పొందూరు లోని  ఏఎఫ్‌కేకే సం ఘంలో  ఖాదీవస్త్రాల తయారీ ప్రక్రియలను పరిశీలించారు.  ఖాదీ కార్మికుల పరిస్థితు లను సంఘ అధ్యక్ష, కార్యదర్శులు కామేశ్వర ప్రసాద్‌, దండా వెంకటరమణ  ఏడీజీపీకి వివరించారు. ఆయన వెంట డీఎస్పీ  మహేంద్ర,  ఎస్‌ఐ లక్ష్మణ రావు ఉన్నారు.


 



Updated Date - 2021-10-27T05:18:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising