ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శతశాతం జ్వరాల సర్వే చేయాలి

ABN, First Publish Date - 2021-05-18T04:52:38+05:30

కరోనా వైరస్‌ను అరికట్టేందుకు గ్రామాల్లో చేపడుతున్న ఫీవర్‌ సర్వే శతశాతం లక్ష్యం నెరవేర్చాలని శ్రీకాకుళం ఆర్డీవో ఐ.కిషోర్‌ తెలిపారు.

ఎల్‌ఎన్‌పేట: మాట్లాడుతున్న శ్రీకాకుళం ఆర్డీవో కిషోర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


శ్రీకాకుళం ఆర్డీవో ఐ.కిషోర్‌  
ఎల్‌.ఎన్‌.పేట: కరోనా వైరస్‌ను అరికట్టేందుకు గ్రామాల్లో చేపడుతున్న ఫీవర్‌ సర్వే శతశాతం లక్ష్యం నెరవేర్చాలని శ్రీకాకుళం ఆర్డీవో ఐ.కిషోర్‌ తెలిపారు.  పెద్దకొల్లివలస ఆర్‌అండ్‌ఆర్‌కాలనీ సచివాలయంలో సోమవారం వివిధ శాఖల అధికారులు, సర్వేలైన్స్‌ సిబ్బందితో సమీక్షించారు. నెలాఖరు వరకు కర్ఫ్యూను ప్రభుత్వం పొడిగించినందున నిబంధనలు తప్పనిసరిగా అమలుచేయాలన్నారు. నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  సమావేశంలో ఎంపీడీవో ఆర్‌.కాళీప్రసాదరావు, తహసీల్దార్‌ బీఎస్‌ఎస్‌ సత్యనారాయణ, రెవెన్యూ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఎల్‌ఎన్‌పేట, కడగండి పీహెచ్‌సీ పరిధిలో సోమవారం 9మందికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని తహసీల్దార్‌ బీఎస్‌ఎస్‌ సత్యనారాయణ, వైద్యాధికారి ఆర్‌.హేమలత తెలిపారు.  వలంటీర్లు, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు గ్రామాల్లో ప్రతీరోజూ ఫీవర్‌సర్వే చేసి తగు జాగ్రత్తలు వివరించాలన్నారు. 

Updated Date - 2021-05-18T04:52:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising