ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆదర్శ మునిసిపాలిటీగా పలాస-కాశీబుగ్గ

ABN, First Publish Date - 2021-06-21T05:30:00+05:30

ఆదర్శ మునిసిపాలిటీగా పలాస-కాశీబుగ్గను తీర్చిదిద్దుతానని మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు తెలిపారు. సోమవారం పలాస- కాశీబుగ్గ మునిసిపాలిటీలోని 10, 12 వార్డుల్లో పారిశుధ్య వారోత్సవాల్లో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించడం తోపాటు ర్యాలీ నిర్వహించారు.

వార్డులో పర్యటిస్తున్న మంత్రి సీదిరి అప్పలరాజు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


 మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు

పలాస, జూన్‌ 21: ఆదర్శ మునిసిపాలిటీగా పలాస-కాశీబుగ్గను తీర్చిదిద్దుతానని మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు తెలిపారు. సోమవారం పలాస- కాశీబుగ్గ మునిసిపాలిటీలోని 10, 12 వార్డుల్లో  పారిశుధ్య వారోత్సవాల్లో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించడం తోపాటు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  కాశీగుండం, జక్కరగుండం అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. చైర్మన్‌ బళ్ల గిరిబాబు మాట్లాడుతూ చెత్తరహిత మునిసిపాలిటీగా తీర్చిదిద్ద డానికి ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. ఈ సందర్భంగా  కౌన్సిలర్లు ఎస్‌.గీత, పోతనపల్లి ఉమాకుమారి వార్డుల్లో  సమస్యలను మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. కార్యక్రమంలో కమిషనర్‌ డి.రాజగోపాలరావు,  వైస్‌చైర్మన్‌ బోర కృష్ణారావురెడ్డి, కోట్ని దుర్గాప్రసాద్‌ పాల్గొన్నారు.

 

Updated Date - 2021-06-21T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising