ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్రీకృత విధానంలో పీజీ, పరిశోధన అడ్మిషన్లు

ABN, First Publish Date - 2021-05-18T04:50:37+05:30

వచ్చే విద్యా సంవత్సరం నుంచి పీజీ, పరిశోఽ దన అడ్మిషన్లు కేంద్రీకృత పద్ధతిలో జరుగుతాయని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ నిమ్మ వెంకటరావు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల వీసీలతో సోమవారం వర్చువల్‌ పద్ధతిలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.హేమచంద్రా రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమీవేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో యూని వర్సిటీలు వేర్వేరుగా నిర్వహిస్తున్న పీజీ ప్రవేశ పరీక్ష ద్వారా అడ్మిషన్లు పూర్తిచేస్తున్నట్టు తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ విధానానికి స్వస్తి పలికి, అన్ని యూనివర్సిటీలకు కలిపి ఒకే ప్రవేశ పరీక్ష నిర్వహించి అడ్మిషన్లు జరుగుతాయని చెప్పారు. అలాగే పరిశోధన అడ్మిషన్లకు కూడా ఇదే విధానాన్ని అవలంభిస్తారని చెప్పా రు. అంబేడ్కర్‌ వర్సిటీలో పరిశోధనలను ప్రోత్సహించేందు కు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తూ పీహెచ్‌డీ అర్హత ఉన్న అధ్యాపకులకు రీసెర్చ్‌ గైడ్‌లుగా నియమిస్తామని, ఆసక్తి, అర్హత ఉన్న అధ్యాపకులు వర్సిటీకి దరఖాస్తు చేసుకోవాలన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50



ఎచ్చెర్ల: వచ్చే విద్యా సంవత్సరం నుంచి పీజీ, పరిశోఽ దన అడ్మిషన్లు కేంద్రీకృత పద్ధతిలో జరుగుతాయని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ నిమ్మ వెంకటరావు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల వీసీలతో సోమవారం వర్చువల్‌ పద్ధతిలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.హేమచంద్రా రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమీవేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో యూని వర్సిటీలు వేర్వేరుగా నిర్వహిస్తున్న పీజీ ప్రవేశ పరీక్ష ద్వారా అడ్మిషన్లు పూర్తిచేస్తున్నట్టు తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ విధానానికి స్వస్తి పలికి, అన్ని యూనివర్సిటీలకు కలిపి ఒకే ప్రవేశ పరీక్ష నిర్వహించి అడ్మిషన్లు జరుగుతాయని చెప్పారు. అలాగే పరిశోధన అడ్మిషన్లకు కూడా ఇదే విధానాన్ని అవలంభిస్తారని చెప్పా రు. అంబేడ్కర్‌ వర్సిటీలో పరిశోధనలను ప్రోత్సహించేందు కు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తూ పీహెచ్‌డీ అర్హత ఉన్న అధ్యాపకులకు రీసెర్చ్‌ గైడ్‌లుగా నియమిస్తామని, ఆసక్తి, అర్హత ఉన్న అధ్యాపకులు వర్సిటీకి దరఖాస్తు చేసుకోవాలన్నారు.  




Updated Date - 2021-05-18T04:50:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising