ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అదుపుతప్పిన ప్రైవేటు బస్సు...

ABN, First Publish Date - 2021-04-17T05:59:20+05:30

బేసిరామచంద్రాపురం సమీపాన జాతీయ రహదారిపై శుక్రవారం ఓ ప్రైవేట్‌ బస్సు అదుపు తప్పింది.

పొదల్లోకి దూసుకుపోయిన బస్సు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సోంపేట రూరల్‌ : బేసిరామచంద్రాపురం సమీపాన జాతీయ రహదారిపై శుక్రవారం ఓ ప్రైవేట్‌ బస్సు అదుపు తప్పింది. భువనేశ్వర్‌ నుంచి విశాఖ వైపు వెళ్తున్న ఈ బస్సు బేసిరామచంద్రపురం వద్ద అదుపుతప్పి పొదల్లోకి దూసుకుపోయింది. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు భయాందోళన చెందారు. ఈ ఘటనలో ఒక మహిళకు స్వల్ప గాయాలు కాగా, మిగిలిన 45 క్షేమంగా బయటపడ్డారు. బారువ పోలీసులు కేసునమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. 



Updated Date - 2021-04-17T05:59:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising