ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వీఆర్వోలకు మంత్రి క్షమాపణ చెప్పాల్సిందే..

ABN, First Publish Date - 2021-12-07T05:03:49+05:30

పలాసలో వీఆర్వోలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి అప్పలరాజు తక్షణం క్షమాపణ చెప్పాలని, లేకుంటే త్వరలో ఆయన ఇంటిని ముట్టడిస్తామని టెక్కలి డివిజన్‌ వీఆర్వోల సంఘ ప్రతినిధులు హెచ్చరించారు. ఈ మేరకు సబ్‌ కలెక్టర్‌ వికాస్‌ మర్మట్‌కు వినతిపత్రం అందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టెక్కలి: పలాసలో వీఆర్వోలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి అప్పలరాజు తక్షణం క్షమాపణ చెప్పాలని, లేకుంటే త్వరలో ఆయన ఇంటిని ముట్టడిస్తామని టెక్కలి డివిజన్‌ వీఆర్వోల సంఘ ప్రతినిధులు హెచ్చరించారు. ఈ మేరకు సబ్‌ కలెక్టర్‌ వికాస్‌ మర్మట్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వీఆర్వోలపై ఇష్టానుసారంగా మంత్రి మాట్లాడడం దారుణమన్నారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు గాలి రవి, తారకేశ్వర్‌, ఛత్రపతి, ఈశ్వరరావు పాల్గొన్నారు.

 

Updated Date - 2021-12-07T05:03:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising