ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాలికా సంఘాల ఏర్పాటుకు చర్యలు

ABN, First Publish Date - 2021-06-20T05:34:56+05:30

గ్రామస్థాయిలో బాలికల సంరక్షణకు గాను బాలికా సంఘాలను ఏర్పా టు చేయాలని ఎస్పీ అమిత్‌ బర్దర్‌ ఆదేశించారు. శనివారం టెక్కలి పోలీస్‌ స్టేషన్‌ను సందర్శించి రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. గ్రామాల్లో మహిళా పోలీస్‌, మహిళా వలంటీర్లు, కిశోర బాలికలు, అంగన్‌వాడీ సిబ్బందితో కూడిన బాలికా సంఘాలను ఏర్పాటు చేయాలన్నారు.

రికార్డులను పరిశీలిస్తున్న ఎస్పీ అమిత్‌బర్దర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఎస్పీ అమిత్‌ బర్దర్‌

 టెక్కలి రూరల్‌, జూన్‌ 19: గ్రామస్థాయిలో బాలికల సంరక్షణకు గాను బాలికా సంఘాలను ఏర్పాటు చేయాలని ఎస్పీ అమిత్‌ బర్దర్‌ ఆదేశించారు. శనివారం టెక్కలి పోలీస్‌ స్టేషన్‌ను సందర్శించి రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. గ్రామాల్లో మహిళా పోలీస్‌, మహిళా వలంటీర్లు, కిశోర బాలికలు, అంగన్‌వాడీ సిబ్బందితో కూడిన బాలికా సంఘాలను ఏర్పాటు చేయాలన్నారు. కొవిడ్‌ సమయంలో గ్రామాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి గ్రామ సందర్శన చేపట్టాలని సూచించారు. కౌమారదశలో ఉన్న బాలబాలికలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఈవ్‌టీజింగ్‌, మహిళలపై వేధింపుల విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. గుట్కా అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయనతో పాటు సీఐ ఆర్‌.నీలయ్య, ఎస్‌ఐ ఎన్‌.కామేశ్వరరావు తదితరులున్నారు. 

 

Updated Date - 2021-06-20T05:34:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising