ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారీ నాగుపాము హతం

ABN, First Publish Date - 2021-01-18T05:14:09+05:30

బీల ప్రాంతంలో బారువపేట పొలంలో ఆదివారం స్థానిక రైతుల చేతిలో సుమారు 14 అడుగుల అరుదైన నాగుపాము హతమైంది.

నాగు పామును చూపిస్తున్న రైతు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సోంపేట రూరల్‌ : బీల ప్రాంతంలో బారువపేట పొలంలో ఆదివారం స్థానిక రైతుల చేతిలో సుమారు 14 అడుగుల అరుదైన నాగుపాము హతమైంది. రైతులు పొలంలో వరి చేను నూర్పిడి చేసేందుకు వరి కుప్పలు తీస్తుండగా అందులో నాగుపాము బయటకు రావడంతో అందరూ భయంతో పరుగులు తీశారు. కొందరు కర్రలతో కొట్టగా పాము చనిపోయింది. చనిపోయిన పామును తులసి చెట్లు, ఆవు నెయ్యి వేసి దహన సంస్కారాలు చేశారు.  

 


 

Updated Date - 2021-01-18T05:14:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising