ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పలాస సీహెచ్‌సీలో కొవిడ్‌ సేవలు

ABN, First Publish Date - 2021-05-06T05:02:02+05:30

పలాస సీహెచ్‌సీలో బుధవారం నుంచి కరోనా బాధితులకు సేవలు అందిస్తున్నారు. 15 బెడ్లకు ఆక్సిజన్‌ ఏర్పాటు చేశారు. మంత్రి డాక్టర్‌ అప్పలరాజు చొరవతో కలెక్టర్‌ నివాస్‌ పలాస సీహెచ్‌సీని కొవిడ్‌ ఆసుపత్రిగా తయారుచేసేందుకు అనుమతిచ్చారు.

కొవిడ్‌ ఆసుపత్రిగా మారిన పలాస సీహెచ్‌సీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పలాస: పలాస సీహెచ్‌సీలో బుధవారం నుంచి కరోనా బాధితులకు సేవలు అందిస్తున్నారు. 15 బెడ్లకు ఆక్సిజన్‌ ఏర్పాటు చేశారు. మంత్రి డాక్టర్‌ అప్పలరాజు చొరవతో కలెక్టర్‌ నివాస్‌ పలాస సీహెచ్‌సీని కొవిడ్‌ ఆసుపత్రిగా తయారుచేసేందుకు అనుమతిచ్చారు. మొదటి అంతస్తులో ప్రత్యేక వార్డు కేటాయించి బాధితులను పరీక్షిస్తున్నారు. ప్రత్యేక సిబ్బంది తో పాటు అత్యవసరమైన మందులు, ఆక్సిజన్‌ అందుబాటులో ఉంచినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ఎం.రమేష్‌ తెలిపారు.

 

Updated Date - 2021-05-06T05:02:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising