ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

31న శ్రీకూర్మంలో కోటితులసీ దళార్చన

ABN, First Publish Date - 2021-10-23T05:16:14+05:30

ప్రసిద్ధ వైష్ణవక్షేత్రం శ్రీకూర్మంలో ఈ నెల 31న విజయవాడకు చెందిన శ్రీగోవిందనామ ప్రచారసేవాసంఘం ఆధ్వర్యంలో కోటి తులసీ దళార్చన నిర్వహించనున్నట్లు సంఘం అధ్యక్షుడు సునీతామధుసూదన్‌ తెలిపారు.

గోడపత్రికను ఆవిష్కరిస్తున్న దృశ్యం:
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


గార: ప్రసిద్ధ  వైష్ణవక్షేత్రం శ్రీకూర్మంలో ఈ నెల 31న విజయవాడకు చెందిన శ్రీగోవిందనామ ప్రచారసేవాసంఘం ఆధ్వర్యంలో కోటి తులసీ దళార్చన నిర్వహించనున్నట్లు సంఘం అధ్యక్షుడు సునీతామధుసూదన్‌  తెలిపారు. శుక్రవారం శ్రీకూర్మక్షేత్రంలో ఈవో ఎస్‌.విజయకుమార్‌, విశ్వహిందూ పరిషత్‌ జిల్లాకార్యదర్శి శ్రీరంగం మధుసూదనరావు, ఆలయ అర్చకులతో కలిసి కోటితులసీ దళార్చన గోడపత్రికను ఆవిష్కరించారు. 



Updated Date - 2021-10-23T05:16:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising