ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కుందేలును మింగిన కొండచిలువ హతం

ABN, First Publish Date - 2021-06-15T05:04:17+05:30

మందస మండలం లోని అల్లిమెరక కాలనీలో సోమవారం 12 అడుగుల కొండ చిలువను యువకులు హత మార్చారు.

కుందేలును మింగిన కొండచిలువ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హరిపురం: మందస మండలం లోని అల్లిమెరక కాలనీలో సోమవారం 12 అడుగుల కొండ చిలువను యువకులు హత మార్చారు. ఉదయం కుందే లును మింగిన కొండచిలువ రోడ్డుపైకి రావడంతో గ్రామస్థులు ఆందోళన చెందారు. యువకులు  కొండచిలువను హతమార్చగా, అప్పటికే సగం మింగిన కుందేలు సైతం మృతిచెందింది. దీంతో చుట్టుపక్కల ప్రజలు వీటిని చూసేందుకు తరలివచ్చారు.

Updated Date - 2021-06-15T05:04:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising