ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చంద్రబాబును కలిసిన కళా

ABN, First Publish Date - 2021-03-06T05:51:38+05:30

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ఆ పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కిమిడి కళావెంకటరావు శుక్ర వారం విశాఖలో కలిశారు.

కళాతో చర్చిస్తున్న చంద్రబాబునాయుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజాం రూరల్‌: టీడీపీ అధినేత  చంద్రబాబు నాయుడును ఆ పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కిమిడి కళావెంకటరావు శుక్ర వారం విశాఖలో కలిశారు. జిల్లాలోని మునిసిపల్‌ ఎన్నికలకు సంబంధించి చర్చించినట్లు కళా వెంకటరావు శుక్రవారం రాత్రి ఆంధ్రజ్యోతికి తెలిపారు. జిల్లాలోని పాలకొండ నగర పం చాయతీ, పలాస, ఇచ్చాపురం మునిసిపాలిటీలను ఎలాగైనా కైవ శం చేసుకునే దిశగా పనిచేయాలని చంద్రబాబు సూచించారని కళా చెప్పారు.

Updated Date - 2021-03-06T05:51:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising