ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాలువల నిర్వహణ ఇదేనా?

ABN, First Publish Date - 2021-03-09T05:37:06+05:30

పిచ్చి మొక్కలు, తుప్ప లతో ఇలా దర్శనమిస్తోంది.

కొప్పర నుంచి సీతారాంపురం మధ్యలో కాలువ దుస్థితి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పిచ్చి మొక్కలు, తుప్ప లతో ఇలా దర్శనమిస్తోంది. పూర్తిగా ఆనవాళ్లు కోల్పో యింది. కొప్పర నుంచి సీతారాంపురం వరకూ విస్తరించి ఉన్న కాలువ పరిధిలో 800 ఎకరాల ఆయకట్టు ఉంది. కొత్తవలస, కొట్టిశ, బంగారువలసల తదితర గ్రామాల పరిధిలో కాలువ గట్లు బలహీనమ య్యాయి. దీంతో తరచూ గండ్లు పడుతున్నాయి. శివారు ఆయకట్టుకు సాగునీరు అందని దుస్థితి. అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదు. దీంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు.

Updated Date - 2021-03-09T05:37:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising