ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాగునీరు లేక...

ABN, First Publish Date - 2021-04-11T05:17:10+05:30

సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయి. వంశధార కాలువల ద్వారా నీరు సరఫరా కాకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వేరుశనగ పంటను తడుపుతున్న రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పోలాకి : సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయి. వంశధార కాలువల ద్వారా నీరు సరఫరా కాకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రియాగ్రహారం, బెలమర, పాలవలస,  చెల్లాయి వలస, అంబీరుపేట, సుసరాం, గంగివలస, ఉరజాం, తలసముద్రం, దీర్గాశి ప్రాంతాల్లో అధిక విస్తీర్ణంలో వేరుశెనగ పంట సాగుచేస్తున్నారు. శనివారం కొంతమంది రైతులు ఇలా బోర్లు వద్ద వేరుశనగ పంటను తడుపుతూ రక్షించుకుంటున్నారు. పూర్తిస్థాయిలో సాగునీరు అందిస్తామని పాలకులు చెబుతున్నారే తప్ప, వాస్తంగా కనిపించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


Updated Date - 2021-04-11T05:17:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising