ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పథకాలను సమర్ధంగా అమలుచేయండి

ABN, First Publish Date - 2021-06-20T05:32:28+05:30

ప్రభుత్వ సంక్షేమ పథకాలు సమర్ధంగా అమలు చేసేలా సిబ్బంది కృషి చేయాలని పశుసంవర్ధకశాఖ సంయుక్త సంచాలకుడు డాక్టర్‌ ఎం.కిశోర్‌ కోరా రు. శనివారం పలాసలో సిబ్బందితో సమీక్షించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకుడు కిశోర్‌

పలాస: ప్రభుత్వ సంక్షేమ పథకాలు సమర్ధంగా అమలు చేసేలా సిబ్బంది కృషి చేయాలని పశుసంవర్ధకశాఖ సంయుక్త సంచాలకుడు డాక్టర్‌ ఎం.కిశోర్‌ కోరా రు. శనివారం పలాసలో సిబ్బందితో సమీక్షించారు.  ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ బహు వార్షిక పశుగ్రాసం పెంపకం, పశుగ్రాస సరఫరా, వైఎస్‌ఆర్‌ చే యూత ద్వారా పాడిపశువులు, గొర్రెలు, మేకలు కొనుగోలు చేయడం వంటి పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు. కార్యక్రమంలో ఉపసంచాలకుడు ఎ.ఈశ్వరరావు, టెక్కలి ఉపసంచాలకుడు వి.జయరాజ్‌, ప్రాంతీయ పశువైద్యశాల ఉప సంచాలకుడు పోతనపల్లి చంద్రశేఖరరావు  పాల్గొన్నారు. 

 

 

Updated Date - 2021-06-20T05:32:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising