ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎటుచూసినా సారా బట్టీలే!

ABN, First Publish Date - 2021-10-28T05:41:11+05:30

జిల్లాలో సారా తయారీ అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపామని స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అధికారులు చెబుతున్నారు. సారా ఊటలను ధ్వంసం చేయడంతో పాటు కేసులు నమోదు చేస్తున్నామని చెప్పుకొస్తున్నారు. కానీ మెళియాపుట్టి మండలంలోని గిరిజన, కొండ శిఖర గ్రామాల్లో ఎటుచూసిన సారా బట్టీలు కనిపిస్తున్నాయి. గత మూడు రోజులుగా మెళియాపుట్టి ఎస్‌ఐ సందీప్‌కుమార్‌ ఆధ్వర్యంలో సిబ్బంది తనిఖీలు చేశారు. ముకుందపురం, టీకేఆర్‌ పురం, గబ్బగుడ్డిలో పెద్దఎత్తున బెల్లం ఊటలు లభ్యమయ్యాయి. సారా సైతం స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు కనిపిస్తున్న సారా దందా ఎస్‌ఈబీ అధికారులకు కనిపించదా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

సారా ఊటలను ధ్వంసం చేస్తున్న పోలీసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50




గిరిజన గ్రామాల్లో వెలుస్తున్న శిబిరాలు

పోలీసుల తనిఖీలో వెల్లడి

 మెళియాపుట్టి, అక్టోబరు 27 : జిల్లాలో సారా తయారీ అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపామని స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అధికారులు చెబుతున్నారు. సారా ఊటలను ధ్వంసం చేయడంతో పాటు కేసులు నమోదు చేస్తున్నామని చెప్పుకొస్తున్నారు. కానీ మెళియాపుట్టి మండలంలోని గిరిజన, కొండ శిఖర గ్రామాల్లో ఎటుచూసిన సారా బట్టీలు కనిపిస్తున్నాయి. గత మూడు రోజులుగా మెళియాపుట్టి ఎస్‌ఐ సందీప్‌కుమార్‌ ఆధ్వర్యంలో సిబ్బంది తనిఖీలు చేశారు. ముకుందపురం, టీకేఆర్‌ పురం, గబ్బగుడ్డిలో పెద్దఎత్తున బెల్లం ఊటలు లభ్యమయ్యాయి. సారా సైతం స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు కనిపిస్తున్న సారా దందా ఎస్‌ఈబీ అధికారులకు కనిపించదా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. 




Updated Date - 2021-10-28T05:41:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising