ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిట్టిగెడ్డకు గండి

ABN, First Publish Date - 2021-09-03T05:41:46+05:30

చిట్టిగెడ్డ కాలువకు గండి పడింది. దీంతో పది ఎకరాల వరి పంట నీట మునిగింది. సాయన్న ఛానెల్‌ బ్రాంచ్‌ పరిధిలోని చిట్టిగెడ్డ ఇటీవల వర్షాలకు ఉధృతంగా ప్రవహిం చింది. నాలుగు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న కాలువలో ఎక్కడికక్కడే పూడిక, గుర్రపుడెక్క పే

గండిపడిన దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50



రేగిడి: చిట్టిగెడ్డ కాలువకు గండి పడింది. దీంతో పది ఎకరాల వరి పంట నీట మునిగింది. సాయన్న ఛానెల్‌ బ్రాంచ్‌ పరిధిలోని చిట్టిగెడ్డ ఇటీవల వర్షాలకు ఉధృతంగా ప్రవహిం చింది. నాలుగు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న కాలువలో ఎక్కడికక్కడే పూడిక, గుర్రపుడెక్క పేరుకుపోయింది. దీంతో నీటి ప్రవాహం సరిగ్గా జరగక సంకిలి సమీపంలో కాలువకు గండి పడింది. సంకిలి, బొడ్డవలస ఆయకట్టు పరిధిలోని వరి పొలా లు నీట మునిగాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గండిని పూడ్చాలని ఆయకట్టు రైతులు మజ్జి సాంబమూర్తి,నారు జనార్దనరావు విజ్ఞప్తి చేశారు. 



Updated Date - 2021-09-03T05:41:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising