ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టైలర్ల సమస్యలు పరిష్కరించండి

ABN, First Publish Date - 2021-03-01T05:04:42+05:30

టైలర్ల సమస్యలను గుర్తించి ఆదుకోవాలని కొత్తమ్మతల్లి టైలర్ల సంఘం అధ్యక్షుడు డీవీ రమణ అన్నారు. ఆదివారం టైలర్స్‌ డే సందర్భంగా కొత్తపేట నుంచి కొత్తమ్మతల్లి ఆలయం వరకు ర్యాలీ నిర్వహిం చారు.

హిరమండలం: పిల్లలకు పుస్తకాలు, కాస్మొటిక్స్‌ అందిస్తున్న సంఘ సభ్యులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


కోటబొమ్మాళి: టైలర్ల సమస్యలను గుర్తించి ఆదుకోవాలని కొత్తమ్మతల్లి టైలర్ల సంఘం అధ్యక్షుడు డీవీ రమణ అన్నారు. ఆదివారం టైలర్స్‌ డే సందర్భంగా కొత్తపేట నుంచి కొత్తమ్మతల్లి ఆలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కొత్తమ్మతల్లి ఆలయంలో యాచకు లకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సంఘగౌరవాధ్యక్షుడు యోగి, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్‌, జాయింట్‌ సెక్రటరీ జె.రాము, కార్యదర్శులు బి.శీను, కె.పున్నయ్య, తదితరులు పాల్గొన్నారు. 


పిల్లలకు పుస్తకాలు పంపిణీ

 హిరమండలం: హిరమండంలో ఆదివారం టైలర్స్‌డేని నిర్వహించారు. పాతబస్టాండ్‌ నుంచి బ్యారేజీ సెంటర్‌ వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం పేద విద్యార్థులకు పుస్తకాలు, బియ్యం, కాస్మొటిక్స్‌ కిట్‌ పంపిణీ చేశారు. కార్యక్రమంలో టైలర్స్‌ సంఘ అధ్యక్షుడు జాక వెంకటరావు, సిందిరి జగ్గారావు, టి.మోహనరావు, తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-03-01T05:04:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising