ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కంటి సమస్య బాలికకు ఆర్థిక సాయం

ABN, First Publish Date - 2021-08-03T05:26:31+05:30

పట్టణంలోని పట్టుమహాదేవి కోనేరుగట్టుపై నివాస ముంటున్న బల్లాన మున్నీ కుమార్తె బెల్లాన జ్యోతి దీర్ఘకాలిక కంటి సమస్యతో బాధపడుతుండగా ‘అభయం’ సంస్థ ఆర్థిక సాయం అందించింది. పదేళ్లుగా ఆమె పడుతున్న ఇబ్బందులను ‘ఆంధ్ర జ్యోతి’ ఆదివారం ప్రధాన సంచికలో ‘బాలిక కంట్లో నుంచి మట్టి’ శీర్షికన కథనాన్ని ప్రచురించింది. దీంతో టెక్కలికి చెందిన అభయం యువజన సేవా సంఘం స్పందించి సోమవారం రూ.10వేలు ఆర్థిక సాయం చేసింది.

బాధితురాలికి ఆర్థిక సాయం అందిస్తున్న ‘అభయం’ సంస్థ ప్రతినిధులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్‌

టెక్కలి రూరల్‌: పట్టణంలోని పట్టుమహాదేవి కోనేరుగట్టుపై నివాస ముంటున్న బల్లాన మున్నీ కుమార్తె బెల్లాన జ్యోతి దీర్ఘకాలిక కంటి సమస్యతో బాధపడుతుండగా ‘అభయం’ సంస్థ ఆర్థిక సాయం అందించింది. పదేళ్లుగా ఆమె పడుతున్న ఇబ్బందులను ‘ఆంధ్ర జ్యోతి’ ఆదివారం ప్రధాన సంచికలో ‘బాలిక కంట్లో నుంచి మట్టి’ శీర్షికన కథనాన్ని ప్రచురించింది. దీంతో టెక్కలికి చెందిన అభయం యువజన సేవా సంఘం స్పందించి సోమవారం రూ.10వేలు ఆర్థిక సాయం చేసింది. విశాఖలో మెరుగైన వైద్యానికి మరింత సాయం అందిస్తామని సంస్థ అధ్యక్షుడు దేవాది శ్రీనివాసరావు తెలిపారు. కార్యక్రమంలో లాడి కామేశ్వరరావు, శ్రీనివాస్‌ బెహరా, ఎన్‌.సింహాచలం, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. 

 

 

Updated Date - 2021-08-03T05:26:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising