ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చీకటిపడితే భయం..భయం

ABN, First Publish Date - 2021-04-19T04:52:36+05:30

చీకటిపడితే భయం..భయం

కీసర సమీపంలో ఏనుగుల గుంపు:
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50



ఫఏజెన్సీలో ఏనుగుల తిష్ఠ

భామిని: ఏజెన్సీలో చీకటిప డితే ప్రజలు భయాందోళన చెం దుతున్నారు. రాత్రి బిక్కుబిక్కు మని గడుపుతు న్నారు. నెలరో జులుగా ఘనసర, కోసలి, తాలా డలో ఏనుగులు తిష్ఠవేశాయి. మూడురోజులుగా కీసర వైపు సంచరిస్తున్నాయి.ఈనేపథ్యంలో రాత్రి పూట కంటి మీద కునుకు లేకుండాపోతోందని నాలుగు గ్రామాల ప్రజలు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో  ఏనుగులపై చర్యలు తీసుకొని రక్షణ కల్పించాలని  ఎమ్మెల్యేకు గిరిజనులు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె ఏనుగులు సంచరిస్తున్న ప్రాంతాన్ని పరిశీలించి  చేతులు దులుపుకోవడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. తాము పండించిన   పంటలను ఏనుగులు నాశనం చేస్తున్నాయని వాపోతున్నారు.  



Updated Date - 2021-04-19T04:52:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising