ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పల్లెల్లో దసరా సందడి

ABN, First Publish Date - 2021-10-14T05:03:44+05:30

గ్రామాల్లో దసరా సందడి ప్రారంభమైంది. అష్టమి రోజున పర్లాకిమిడి మహా రాజా కుటుంబం అమ్మవారికి మొక్కులు తీర్చిన మరుక్షణం.. టెక్క లి, మెళియాపుట్టి, పాతపట్నం, మందస, నందిగాం తదితర ప్రాం తాల్లో దసరా ఉత్సవాలు నిర్వహించడం పరిపాటి. ఇందులో భాగంగా బుధవారం రైతులు ఊడిక కొమ్మలు చుట్టూ వేసి జంతువును ఆ కొమ్మలకు రాయడం, కొందరు పసుపు నీళ్లు చల్లారు.

నందిగాం: సామాలమ్మ ఎదుట పత్తిరి కొమ్మల పూజ చేస్తున్న రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టెక్కలి/నందిగాం/మెళియాపుట్టి, అక్టోబరు 13: గ్రామాల్లో దసరా సందడి ప్రారంభమైంది. అష్టమి రోజున పర్లాకిమిడి మహా రాజా కుటుంబం అమ్మవారికి మొక్కులు తీర్చిన మరుక్షణం.. టెక్క లి, మెళియాపుట్టి, పాతపట్నం, మందస, నందిగాం తదితర ప్రాం తాల్లో దసరా ఉత్సవాలు నిర్వహించడం పరిపాటి. ఇందులో భాగంగా బుధవారం రైతులు ఊడిక కొమ్మలు చుట్టూ వేసి జంతువును ఆ కొమ్మలకు రాయడం, కొందరు పసుపు నీళ్లు చల్లారు. ఈ కొమ్మలను పంట పొలాలు, ఇళ్ల స్థలాలు, ఇళ్లపై వేశారు. ఈ కొమ్మలు పొలాల్లో వేసేటప్పుడు రైతులు ఈలలు, శబ్దాలు చేస్తూ సందడి చేశారు. మహిళలు గ్రామదేవతలకు ముర్రాటలతో చల్లదనం చేసి పూజలు నిర్వహించారు.

 

 

Updated Date - 2021-10-14T05:03:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising