ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిన్నబల్లిపుట్టుగలో తాగునీటి కష్టాలు

ABN, First Publish Date - 2021-08-02T04:55:07+05:30

చిన్నబల్లిపుట్టుగ ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడుతున్నారు. 20రోజులుగా ఉద్దానం పథకం నుంచి తా గునీరు సరఫరా కాకపోవ డంతో గుక్కెడు నీటికి తీవ్ర అవస్థలు పడుతున్నారు.

నిరసన తెలుపుతున్న మహిళలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 20 రోజులుగా సరఫరా కాని ‘ఉద్దానం’ నీరు  ఫ మహిళల నిరసన

 కవిటి: చిన్నబల్లిపుట్టుగ ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడుతున్నారు. 20రోజులుగా ఉద్దానం పథకం నుంచి తా గునీరు సరఫరా కాకపోవ డంతో గుక్కెడు నీటికి తీవ్ర అవస్థలు పడుతున్నారు. దీంతో తాగునీటి సమస్య పరిష్కరించాలని ఉద్దానం నీటి ట్యాంక్‌ వద్ద ఖాళీ బిందెలతో ఆదివారం గ్రామ మ హిళలు నిరసన తెలిపారు. గ్రామంలో 20 రోజులుగా తాగునీరు లేక అల్లాడిపోతున్నామని, తక్షణమే నీటి సమస్య పరిష్కరించాలని కోరారు. ఈసందర్భంగా మహిళలు కుమారిదొళై, నీలిబిసాయి, రోజా తదితరులు మాట్లాడుతూ ఉద్దానం నీటిపథకం ద్వారా నీరు రాకపోవడంతో అధికారులకు ఫిర్యాదుచేసినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఇటీవల కాలువ పనులకోసం తవ్వడం వల్ల పైపులైన్లు లీకులయ్యాయని, ఈ విషయంపై ఫిర్యాదుచేసినా పట్టించుకోవడంలేదని తెలిపారు. తక్షణమే తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరారు. 


 


Updated Date - 2021-08-02T04:55:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising