ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫీజుల కోసం ఒత్తిడి చేయొద్దు

ABN, First Publish Date - 2021-02-27T05:38:54+05:30

బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్‌ పథకం ద్వారా ప్రవేశం పొందిన విద్యార్థులను ఫీజుల కోసం ప్రైవేట్‌ పాఠ శాలలు ఒత్తిడి చెయొద్దని మాదిగ దండోరా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రానా శ్రీనివాసరావు పేర్కొన్నారు.

పాఠశాల వద్ద ధర్నా చేస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుజరాతీపేట: బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్‌ పథకం ద్వారా ప్రవేశం పొందిన విద్యార్థులను ఫీజుల కోసం ప్రైవేట్‌ పాఠ శాలలు ఒత్తిడి చెయొద్దని మాదిగ దండోరా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రానా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఇదే విషయమై నగ రంలోని గీతాంజలి స్కూల్‌ వద్ద జిల్లా దళిత సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో శుక్ర వారం విద్యార్థుల తల్లిదండ్రులతో కలసి ధర్నా నిర్వహించారు. ఫీజుల చెల్లింపుపై హైకోర్టు ఇచ్చిన  తీర్పును అమలు చేయాలన్నారు. విద్యార్థుల భవిష్యత్‌ను నాశనం చేసే హక్కు ఎవరికీ  లేదన్నారు. 

Updated Date - 2021-02-27T05:38:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising