ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రాణాలతో చెలగాటమొద్దు

ABN, First Publish Date - 2021-10-14T05:02:34+05:30

ఇసుక లారీల వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడవద్దని పలు గ్రామాల ప్రజలు హెచ్చరించారు. అంగూరు, ఆకుల తంపర గ్రామాల వంశధార నదిలో నిర్వహిస్తున్న ఇసుక ర్యాంపులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొంటూ బుధవారం రాత్రి గురండి సమీపంలో సర్పంచ్‌ బోర సింహాద్రి నాయుడు ఆధ్వర్యంలో స్థానికులు లారీలను అడ్డుకుని నిరసన తెలిపారు.

ఇసుక లారీకి అడ్డంగా నిలుచుని నిరసన తెలుపుతున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇసుక లారీలను అడ్డుకుని నిరసన

కొత్తూరు: ఇసుక లారీల వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడవద్దని పలు గ్రామాల ప్రజలు హెచ్చరించారు. అంగూరు, ఆకుల తంపర గ్రామాల వంశధార నదిలో నిర్వహిస్తున్న ఇసుక ర్యాంపులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొంటూ బుధవారం రాత్రి గురండి సమీపంలో సర్పంచ్‌ బోర సింహాద్రి నాయుడు ఆధ్వర్యంలో స్థానికులు లారీలను అడ్డుకుని నిరసన తెలిపారు. ఇసుక లారీల వల్ల రోడ్లు పాడవుతున్నాయన్నారు. ఇసుక లోడ్‌తో వాహనాలు కలిగాం, బమ్మిడి, ఆకులతంపర, మదనాపు రం, అంగూరు, ఆర్‌కెపురం, సోమ రాజపురం తదితర గ్రామాల గుండా రాకపోకలు సాగించడంతో రోడ్డు మీదకు రావాలంటే భయాందోళన చెందుతున్నామన్నారు. 

  

Updated Date - 2021-10-14T05:02:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising