ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రసవాలు పీహెచ్‌సీల్లోనే చేయండి

ABN, First Publish Date - 2021-04-15T05:51:52+05:30

పీహెచ్‌సీల్లో ప్రసవాలు చేయాలని జిల్లా క్షయవ్యాధి నియంత్రణ అధికారి డాక్టర్‌ అనూరాధ కోరారు. బుధవారం బాతుపురం, చినవంక, పూండిల్లో కొవిడ్‌వ్యాక్సిన్‌ ప్రక్రియను పరిశీలించారు.

మాట్లాడుతున్న అనూరాధ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 జిల్లా క్షయవ్యాధి నియంత్రణ అధికారి అనూరాధ 

వజ్రపుకొత్తూరు: పీహెచ్‌సీల్లో ప్రసవాలు చేయాలని జిల్లా క్షయవ్యాధి నియంత్రణ అధికారి డాక్టర్‌ అనూరాధ కోరారు. బుధవారం  బాతుపురం, చినవంక, పూండిల్లో  కొవిడ్‌వ్యాక్సిన్‌ ప్రక్రియను  పరిశీలించారు. తొలుత  అక్కుపల్లి పీహెచ్‌సీని పరిశీలించి, వైద్య సిబ్బందితో మాట్లాడారు. పీహెచ్‌సీల్లో  ప్రసవాలు జరిగేలా గ్రామాల్లో అవగాహన కల్పించాలని కోరారు.45 వయస్సు దాటిన వారంతా కరోనా వాక్సిన్‌ వేసుకో వాలని సూచించారు.  ఆమె వెంట అక్కుపల్లి ఆసుపత్రి వైద్యులు మనోహర్‌ ఉన్నారు. 


 


Updated Date - 2021-04-15T05:51:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising