రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు జిల్లా మహిళా జట్టు పయనం
ABN, First Publish Date - 2021-10-30T05:09:31+05:30
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో శనివారం నుంచి నవంబరు ఒకటవ తేదీ వరకు జరగబోయే రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు జిల్లా మహిళ జట్టు శుక్రవారం బయలుదేరి వెళ్లింది.
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన మహిళా జట్టు
టెక్కలి, అక్టోబరు 29: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో శనివారం నుంచి నవంబరు ఒకటవ తేదీ వరకు జరగబోయే రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు జిల్లా మహిళ జట్టు శుక్రవారం బయలుదేరి వెళ్లింది. క్రీడాకారులకు ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు బాడాన నారాయణరావు టీ షర్ట్స్ అందిం చారు. కోచ్‌గా ఉపాధ్యాయిని జె.విజయలక్ష్మి వ్యవహరిస్తున్నారు.
Updated Date - 2021-10-30T05:09:31+05:30 IST