ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘దిశ’ చట్టం.. మహిళలకు వరం

ABN, First Publish Date - 2021-04-13T05:13:35+05:30

సమాజంలో అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళలకు వరంగా ‘దిశ’ చట్టం దోహదం చేస్తుందని ‘దిశ’ స్టేషన్‌ డీఎస్పీ వాసుదేవరావు అన్నారు. సోమవారం నౌపడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల్లో బాలికలకు దిశ చట్టంపై అవగాహన కలిగించారు.

మాట్లాడుతున్న డీఎస్పీ వాసుదేవరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డీఎస్పీ వాసుదేవరావు

నౌపడ(సంతబొమ్మాళి), ఏప్రిల్‌ 12: సమాజంలో అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళలకు వరంగా ‘దిశ’ చట్టం దోహదం చేస్తుందని ‘దిశ’ స్టేషన్‌ డీఎస్పీ వాసుదేవరావు అన్నారు. సోమవారం నౌపడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల్లో బాలికలకు దిశ చట్టంపై అవగాహన కలిగించారు.  దిశ చట్టం అమలుతో పాటు యాప్‌ అందుబాటులో ఉంద ని, ఆపదలో ఉన్న విద్యార్థినులు ఈ యాప్‌ద్వారా పోలీస్‌సాయం పొందవచ్చన్నారు. వీటిపై పూర్తి అవగాహన పొంది అత్యవసర సమయాల్లో సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో దిశ పోలీస్‌స్టేషన్‌ ఎస్‌.ఐ ప్రభావతి, నౌపడ ఎస్‌ఐ మహ్మద్‌ యాసీన్‌, మాజీ సర్పంచ్‌ పిలక రవికుమార్‌ రెడ్డి, పాఠశాల తల్లిదండ్రుల కమిటీ చైర్మన్‌ అప్పలరాజు, హెచ్‌ఎం వైవీ వర్థిని పాల్గొన్నారు. 

 

 

Updated Date - 2021-04-13T05:13:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising