ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వింజమ్మ కొండకు పోటెత్తిన భక్తులు

ABN, First Publish Date - 2021-01-16T05:12:54+05:30

వింజమ్మ కొండకు భక్తులు పోటెత్తారు. శుక్రవారం కనుమ సందర్భంగా వింజమ్మ దేవతను దర్శించుకున్నారు. ఏటా కనుమ నాడు పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా శుక్రవారం ఉదయం నుంచే భక్తులు కొండ వద్దకు చేరుకున్నారు. తాళ్లబురిడి, జమదాల, డోకిశీల తదితర గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. వింజమ్మతల్లి సేవా సంఘం ప్రతినిధులు, గ్రామ పెద్దలు భక్తులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కొండపై మెట్టల వద్ద యువత, చిన్నారులు సందడిగా గడిపారు.

అమ్మవారి దర్శనానికి కొండెక్కుతున్న భక్తులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


పార్వతీపురం రూరల్‌ : వింజమ్మ కొండకు భక్తులు పోటెత్తారు. శుక్రవారం కనుమ సందర్భంగా వింజమ్మ దేవతను దర్శించుకున్నారు. ఏటా కనుమ నాడు పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా శుక్రవారం ఉదయం నుంచే భక్తులు  కొండ వద్దకు చేరుకున్నారు.  తాళ్లబురిడి, జమదాల, డోకిశీల తదితర గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.   వింజమ్మతల్లి సేవా సంఘం ప్రతినిధులు, గ్రామ పెద్దలు భక్తులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కొండపై మెట్టల వద్ద యువత, చిన్నారులు సందడిగా గడిపారు.



Updated Date - 2021-01-16T05:12:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising